తెలుగు న్యూస్  /  Video Gallery  /  Hailstone Rain In Hyderabad

hyderabad rain | హైదరాబాద్ లో ఒక్కసారిగా వడగండ్ల వాన

17 April 2023, 21:22 IST

  • హైదరాబాద్ లో మరోసారి వడగండ్ల వాన కురుస్తోంది. నగరంలోని ప్రధానంగా ప్రాంతాల్లో వర్షం పడుతోంది. పెద్దపెద్ద వడగండ్లు పడుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారి వాతావరణం చల్లబడి, వర్షం కురవటంతో నగరప్రజలు చల్లబడ్డారు.