తెలుగు న్యూస్  /  Video Gallery  /  Forest Officials Alerted Locals Over Tiger Movement In Manthani Area

Manthani Viral Video : వామ్మో పులి.. ఎలా వెళ్తుందో చూడండి

28 June 2022, 18:41 IST

  • మంథని నియోజకవర్గంలో పులి సంచారం కలకలం రేపుతోంది. రుద్రారం కొయ్యూరు దారిలో వాహనదారుల కెమెరాకు చిక్కింది పులి. ద్విచక్ర వాహనాల పై ఎవరూ ఇటు వైపు వెళ్లకూడదని ఫారెస్ట్ అధికారుల హెచ్చరించారు.