తెలుగు న్యూస్  /  Video Gallery  /  Congress Nirudyoga Nirasana Deeksha In Nalgonda City

Telangana Congress : చేతులు కలిపిన నేతలు.. ఇదే మా బలగం అంటూ డైలాగ్ లు

29 April 2023, 12:49 IST

  • Nirudyoga Nirasana Deeksha in Nalgonda:నల్గొండ వేదికగా తలపెట్టిన కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన ప్రదర్శనలో ఆసక్తికరమైన సీన్లు దర్శనమిచ్చాయి. తొలిసారిగా పీసీసీ అధ్యక్షుడి హోదాలో వెళ్లిన రేవంత్ రెడ్డికి నేతలు ఘన స్వాగతం పలికారు. ఎంపీ కోమటిరెడ్డి... రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. ఇదే సమయంలో వీహెచ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి కలిసి అభివాదం చేశారు. ఇదే మా బలగం అంటూ వీహెచ్ డైలాగ్ విసిరారు. ఇదీ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.