తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Putin Praises India Again : 'భారతీయులకు టాలెంట్​ ఎక్కువ'- పుతిన్​ ప్రశంసలు

Putin praises India again : 'భారతీయులకు టాలెంట్​ ఎక్కువ'- పుతిన్​ ప్రశంసలు

05 November 2022, 11:58 IST

Putin praises India again : భారత్​పై, భారతీయులపై మరోమారు ప్రశంసల వర్షం కురిపించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​. భారతీయులకు టాలెంట్​ ఎక్కువగా ఉంటుందని, వారందరు తమ లక్ష్యాలవైపు దూసుకెళతారని చెప్పుకొచ్చారు. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనా ప్రశంసలు కురిపించారు పుతిన్​.