తెలుగు న్యూస్  /  Video Gallery  /  Taliban Snub To Pak As Afghan Players Get Grand Welcome After Asia Cup Faceoff With Pakistanis

ఆఫ్ఘన్ ఆటగాళ్లకు తాలిబాన్ల ఘన స్వాగతం .. పాక్ టీంకు హెచ్చరిక!

10 September 2022, 20:08 IST

 ఆఫ్ఘన్ క్రికెట్ జట్టుకు తాలిబాన్లు సాదర స్వాగతం పలికారు. UAE నుండి కాబూల్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన ఆఫ్ఘన్ ప్లేయర్స్‌కు పూలమాల వేసి తాలిబాన్లు ఘన స్వాగతం పలికారు.  అసియా కప్ టోర్నీలో ఆఫ్ఘన్ ఆటగాళ్ళు అద్భుత ఆటతీరు కనబరిచారు. అలాగే ఈ టోర్నీలో పాక్ ఆటగాడు అసిఫ్ అలీ.. ఆప్ఘాన్ బౌలర్ ఫరీద్ అహ్మద్ మధ్య జరిగిన గొడవ ఎంతటి వివాదానికి దారి తీసిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భంలో ఫరీద్ అహ్మద్‌కు ఆఫ్ఘన్ పౌరుల నుండి పూర్తి మద్దతు లభించింది.