తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Putin Praises Pm Modi : ‘భారత్​కు నిజమైన దేశ భక్తుడు.. నరేంద్ర మోదీ’

Putin praises PM Modi : ‘భారత్​కు నిజమైన దేశ భక్తుడు.. నరేంద్ర మోదీ’

28 October 2022, 10:41 IST

Putin praises PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ ప్రశంసల వర్షం కురిపించారు. భారత దేశ నిజమైన దేశ భక్తుడు మోదీ అంటూ ప్రశంసించారు. మాస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు పుతిన్​. మోదీ నేతృత్వంలో భారత్​ అభివృద్ధివైపు దూసుకెళుతోందని అభిప్రాయపడ్డారు.