తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Wrestlers Protest | ఆగని రెజ్లర్ల పోరాటం..ఫుట్‌పాత్‌పై నిద్రపోతున్న స్టార్ రెజ్లర్లు!

Wrestlers protest | ఆగని రెజ్లర్ల పోరాటం..ఫుట్‌పాత్‌పై నిద్రపోతున్న స్టార్ రెజ్లర్లు!

27 April 2023, 12:46 IST

  • భారత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా-డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు సాగిస్తున్న నిరసన దీక్ష కొనసాగుతోంది. లైగింక ఆరోపణలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంతో రెజ్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటామని తేల్చి చెబుతున్నారు. మరోవైపు వ్యాయమాలు కూడా జంతర్ మంతర్ వద్దనే చేస్తున్నారు.