తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Women Police Dance | స్టెప్పులేసి దుమ్ము దులిపిన మహిళా పోలీసులు

Women police dance | స్టెప్పులేసి దుమ్ము దులిపిన మహిళా పోలీసులు

13 March 2023, 16:37 IST

  • ఎప్పుడూ విధుల్లో బిజీగా గడిపే మహిళా పోలీసులు చిందులేశారు. ముఖాలకు స్కార్పు కట్టుకొని పాటలకు డాన్సు చేశారు. తమ తోటి సిబ్బందితో కలిసి హోలీని ఘనంగా జరుపుకున్నారు కాన్పూర్ పోలీసులు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.