తెలుగు న్యూస్  /  Video Gallery  /  Watch Viral Video Of Bjp Leader Cleaning School Toilets In Madhya Pradesh

BJP leader cleans toilet : చేతులతో టాయిలెట్లు కడిగిన బీజేపీ నేత..!

24 September 2022, 12:27 IST

  • BJP leader cleans toilet : మధ్యప్రదేశ్​ రేవాలో బీజేపీ నేత చేసిన ఓ పని ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ నెల 23న.. ఓ స్కూల్​కు వెళ్లిన బీజేపీ నేత జనార్దన్​ మిశ్రా.. అక్కడి టాయిలెట్లను శుభ్రం చేశారు. మురికిగా ఉన్న టాయిలెట్లను చేతులతోనే శుభ్రం చేశారు ఆయన. ఇదేమీ పెద్ద విషయం కాదని చెప్పారు.