తెలుగు న్యూస్  /  Video Gallery  /  Viral: Wife Thrashes Husband After Finding Him With Another Woman In Agra Hotel

Viral Video: హోటల్‌లో మరో మహిళతో భర్త.. ఎలా కొట్టిందో చూడండి!

22 September 2022, 22:05 IST

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ హోటల్‌లో మరో మహిళతో కలిసి ఉన్న భర్తపై విచక్షణరహితంగా దాడి చేసింది. ప్రస్తుదం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి ఆప్ జిల్లా అధ్యక్షుడగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వివహేతర సంబందం పెట్టుకున్న భర్తకు తగిన బుద్ది చెప్పిన ఆ మహిళను నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. మరింత తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.