తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Viral Video: పెద్ద స్టార్ అయి ఉండి ఇలాంటి పని చేస్తావా?.. నటిపై ట్రోల్స్!

Viral video: పెద్ద స్టార్ అయి ఉండి ఇలాంటి పని చేస్తావా?.. నటిపై ట్రోల్స్!

15 September 2022, 21:29 IST

పాకిస్థాన్‌ చెందిన ప్రముఖ నటి రేషమ్‌పై నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్వక్తం చేస్తున్నారు. రేషమ్ ఓ నది వద్ద చేపలకు కోసం ఆహారాన్ని అందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సమయంలో నటి చేసిన పొరపాటుపై తీవ్రమైన ట్రోల్స్ జరుగుతున్నాయి. ఆహారం అయినపోయిన తర్వాత చేతిలో ఉన్న ప్లాస్టిక్ ఫుడ్ ప్యాకెట్లను కూడా నదిలో పాడేయడం నెటిజన్స్‌కు ఆగ్రహం తెప్పించింది. తీవ్రమైన విమర్శలు రావడంతో చివరకు నటి బహిరంగంగా క్షమాపణలు చెప్పింది.