తెలుగు న్యూస్  /  Video Gallery  /  Video Viral Snake Bite Young Man Lips When Tries To Kiss On The Head

snake bite:పాముకు ముద్దు..తిరిగి ఏ స్టైల్లో రిప్లై ఇచ్చిందో చూడండి..వీడియో వైరల్

01 October 2022, 21:54 IST

  • ఓ యువకుడు తాచుపామును పట్టుకుని ముద్దు ఇవ్వబోగా అది ఇచ్చిన రీప్లై అక్కడి ఉన్న వాళ్ళ గుండెలు అదిరిపోయేలా చేసింది. ఇళ్ళ మధ్యలో కనిపించిన పామును ఓ యువకుడు పట్టుకుని తలపై ముద్దుపెట్టుకోబోయాడు. దాంతో అది భయంతో వెనక్కు తిరిగి అతని పెదువులపై కాటు వేసింది. దీనికి సంబంధించిన వీడియా సోషల్ మీడియాలో విపరితరంగా వైరల్ అయింది. ఈ ఘటన కర్ణాటకలోని శివమొగ్గలో జరిగింది.