తెలుగు న్యూస్  /  Video Gallery  /  Two Thousand Notes Can Be Exchanged In Banks From Today

Two thousand notes exchange | ఇవాళ్టి నుంచి ఆ నోట్ల మార్పిడి.. బ్యాంకులో ఈ విధంగా చేయాలి!

23 May 2023, 16:26 IST

  • దేశవ్యాప్తంగా 2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. వీటిని ఇవాళ్టి నుంచి 30 సెప్టెంబర్ 2023లోగా మార్చుకోవాలని తెలిపింది. మీ వద్ద రూ.2000 నోటు ఉంటే వీటిని ఈ విధంగా మార్చుకోవాలి.