తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Twitter: పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. భారత్‌లో పాక్ ట్విట్టర్ ఖాతా బ్లాక్!

Twitter: పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. భారత్‌లో పాక్ ట్విట్టర్ ఖాతా బ్లాక్!

02 October 2022, 16:43 IST

పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ ఖాతా భారత్‌లో నిలిపివేశారు. "చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా భారతదేశంలో ఖాతా నిలిపివేయబడింది.'' ట్విట్టర్ అధికారిక హ్యాండిల్ పేజీలో పెర్కొన్నారు. ఇది పాకిస్తాన్‌ ఖాతలను నిలిపివేయడం ఇది మొదటి సారి కాదు. జూలైలో, పాకిస్తాన్ ప్రభుత్వ ఖాతాను నిలిపివేయబడింది. కొద్ది నెలల తర్వాత పాకిస్తానీ హ్యాండిల్స్‌ను తిరిగి మళ్లీ యాక్టివేట్ చేశారు. ట్విట్టర్ నిబంధనల ప్రకారం, కోర్టు ఆర్డర్ అణుగుణంగా చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకుంది పూర్తి వివరాలతో ఈ నివేదికను చూడండి.