తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Trump Praises Modi | ``భారత్ కు నన్ను మించిన ఫ్రెండ్ లేడు``

Trump praises Modi | ``భారత్ కు నన్ను మించిన ఫ్రెండ్ లేడు``

08 September 2022, 18:06 IST

  • Trump praises Modi | ప్రధాని మోదీపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ తనకు మంచి స్నేహితుడన్నారు. భారత ప్రధానిగా అద్భుతంగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇండో యూఎస్ సంబంధాలు బలోపేతమయ్యాయన్నారు. భారత్ కు అమెరికా అధ్యక్షుల్లో తనకు మించిన స్నేహితుడు లేడన్నారు. అమెరికా లో భారతీయుల సహకారం తనకెంతో లభించిందన్నారు. ఎన్డీ టీవీ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలను ట్రంప్ వెల్లడించారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..