తెలుగు న్యూస్  /  Video Gallery  /  'Tmc = The Mountain Of Corruption': Bjp Tears Into Mamata Over <Span Class='webrupee'>₹</span>21 Crore Seizure I Who Said What

Teacher job scam: టీఎంసీ అంటే 'ది మౌంటెన్ ఆఫ్ కరప్షన్'

24 July 2022, 10:55 IST

TMC vs BJP: టీచర్స్​ జాబ్​ స్కామ్​ వ్యవహారం పశ్చిమ్​ బెంగాల్​లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ స్కామ్​కు సంబంధించి.. ఆ రాష్ట్రమంత్రి, టీఎంసీ ప్రధాన కార్యదర్శి పార్థ ఛటర్జీని ఈడీ శనివారం ఉదయం అరెస్ట్​ చేసింది. స్కామ్​పై ఆయన్ని దాదాపు 26గంటల పాటు విచారించిన అనంతరం.. ఈడీ ఈ చర్యలు చేపట్టింది. అయితే ఈ వ్యవహరంపై బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. టీఎంసీ అంటే 'ది మౌంటెన్ ఆఫ్ కరప్షన్'అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ వ్యాఖ్యానించారు. ఇక బీజేపీ నేతల విమర్శలకు... టీఎంసీ గట్టి కౌంటర్ ఇస్తోంది. ఈడీ చర్యలపై న్యాయపరంగా ముందుకెళ్తామని చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి....