తెలుగు న్యూస్  /  Video Gallery  /  Tmc Mp Mahua Moitra Plays Football Wearing A Saree

Mahua Moitra football : చీరకట్టులో ఫుట్​బాల్​ ఆడిన ఎంపీ..!

19 September 2022, 21:05 IST

Mahua Moitra football : టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా.. చీరకట్టులో ఫుట్​బాల్​ ఆడారు. సన్​గ్లాసెస్​, స్పోర్ట్స్​ షూ ధరించి ఫుట్​బాల్​ ఆడేశారు. ఈ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. చీరకట్టులో ఫుట్​బాల్​ ఆడటంపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.