తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Karnataka Cm | సిద్దకే సీఎం సీటు.. డిప్యూటీ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్!

Karnataka CM | సిద్దకే సీఎం సీటు.. డిప్యూటీ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్!

18 May 2023, 15:18 IST

  • కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యకే కాంగ్రెస్ అధిష్టానం ఓటు వేసింది. అసమ్మతితో ఉన్న కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ను బుజ్జగించింది. శివ కుమార్ పెట్టిన డిమాండ్లకు కాంగ్రెస్ హైకమాండ్ ఓకే చేసింది.