తెలుగు న్యూస్  /  Video Gallery  /  Sexual Assaults In U.s Military Up 13%, Female Sailors Experienced Unwanted Sexual Contact

Sexual Assaults in US Military | అమెరికా సైన్యంలో పెరుగుతున్న లైంగిక వేధింపులు!

05 September 2022, 16:35 IST

అగ్రరాజ్యం అమెరికా సైన్యంలో లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో లైంగిక వేధింపుల సంఖ్య 13% పెరిగినట్లు నివేదికలు తెలిపాయి. US రక్షణశాఖ నివేదిక ప్రకారం ప్రతి 10 మంది మహిళా నావికులలో ఒకరు అవాంఛిత లైంగిక వేధింపులను అనుభవించారు. బాధితుల్లో పురుషులు కూడా ఉన్నారు. యూఎస్ భద్రతా దళాల్లో 8.4% మంది మహిళలు బలవంతపు లైంగిక వేధింపులను ఎదుర్కోగా, ఇందులో పురుషుల శాతం 1.5% గా ఉంది. మరిన్ని వివరాలకు ఈ వీడియో చూడండి.