తెలుగు న్యూస్  /  Video Gallery  /  Rbi Governor Shaktikant Das Made Key Comments On Withdrawal Of 2 Thousand Notes

RBI Governor Shaktikant Das | 2 వేల కోట్ల ఉపసంహరణపై కీలక వ్యాఖ్యలు

22 May 2023, 14:12 IST

  • 2 వేల నోట్ల ఉపసంహరణపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ మొదటి సారి స్పందించారు. రూ.2 వేల నోట్ల ఉపసంహరణను కరెన్సీ నిర్వహణలో భాగంగా తీసుకున్న చర్యగా అభివర్ణించారు. అటు నోట్ల మార్పిపై కీలక సూచనలు చేశారు.