తెలుగు న్యూస్  /  Video Gallery  /  Putin's Khrizantema-s Decimates Ukraine Army : Up To 4 Supersonic Missiles Per Minute

Khrizantema-S | ఉక్రెయిన్‌కు చుక్క‌లు చూపిస్తున్న `ఖ్రిజాంటెమా ఎస్`

15 July 2022, 17:17 IST

Khrizantema-S | ఉక్రెయిన్ సైన్యానికి చుక్క‌లు చూపిస్తున్న యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్ట‌మ్ ఇది. నిమిషానికి నాలుగు క్షిప‌ణుల‌ను శ‌త్రు ల‌క్షాల‌పై ప్ర‌యోగించ‌గ‌ల‌దు. `ఖ్రిజాంటెమా ఎస్(Khrizantema-S)` దీని పేరు. ర‌ష్యా అమ్ముల పొదిలోని అత్యాధునిక ఆయుధం. యుద్ధ ట్యాంక్‌ల‌పై, ఇత‌ర యుద్ధ వాహ‌నాల‌పై దీన్ని అమ‌ర్చ‌వ‌చ్చు. దీనిపై 15 మిస్సైల్స్‌ను లోడ్ చేయ‌వ‌చ్చు. దీంతో, నిమిషానికి నాలుగు క్షిప‌ణులను వివిధ ల‌క్ష్యాల‌పై ప్ర‌యోగించ‌వ‌చ్చు. వేగంగా వెళ్తున్న బోట్ల‌ను, త‌క్కువ ఎత్తులో వెళ్తున్న ఆకాశంలోని ల‌క్ష్యాల‌ను పేల్చేయ‌గ‌ల‌దు. ప్ర‌స్తుతం ఈ ఆయుధం ఉక్రెయిన్ సైన్యంపై విరుచుకుప‌డుతోంది.