తెలుగు న్యూస్  /  Video Gallery  /  Punjab Cm Bhagwant Mann Plays Volleyball In Sports Event At Jalandhar

Punjab CM Plays Volleyball: వాలీబాల్ ప్లేయర్‌‌గా సీఎం భగవంత్ మాన్

31 August 2022, 12:53 IST

  • cm bhagwant mann plays volleyball: పంజాబ్ సీఎం భగవంత్ మాన్... క్రీడాకారుడిగా దర్శనమిచ్చారు. జలంధర్‌లో ఆగస్టు 29వ తేదీన 'కేదాన్ వతన్ పంజాబ్ దియాన్' పేరిట ఆటల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వాలీబాల్ ఆటలో స్వయంగా భగవంత్ మాన్ పాల్గొన్నారు. సుమారు 15 నిమిషాలు వాలీబాల్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. గ్రౌండ్ మధ్యలో ఉండి జోష్ ఫుల్ గా ఆడిన ఆయన.. అందర్నీ ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. సీఎం ఆటతీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.