తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bombs Recovered Under Bridge: బ్రిడ్జి కింద నాటు బాంబులు

Bombs Recovered Under Bridge: బ్రిడ్జి కింద నాటు బాంబులు

22 December 2022, 13:12 IST

  • Police recover 6 handmade bombs: అస్సాంలోని సోనిత్ పూర్ జిల్లాలో ఆరు నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్మీ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు. ఓ బ్రిడ్జి కింద ఈ నాటు బాంబులను గుర్తించారు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేపట్టారు.