తెలుగు న్యూస్  /  Video Gallery  /  Parineeti Chopra Dating With Aap Mp

Parineeti Chopra | ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో డేటింగ్ చేస్తున్న పరిణీతి చోప్రా

24 March 2023, 16:45 IST

బాలీవుడ్ లో కొత్తగా జంటలు ఏర్పటం, విడిపోవటం నిత్యకృత్యం అయ్యాయి. తాజాగా యంగ్ స్టర్ ఆప్ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దాతో బాలీవుడ్ ముద్దుగుమ్మ ప‌రిణీతి చోప్రా డేటింగ్‌లో ప్రచారం స్టార్ అయ్యింది. బుధ‌వారం ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో క‌లిసి డిన్న‌ర్ చేస్తూ రాఘ‌వ్‌, ప‌రిణీతి కనిపించారు.ఆ త‌ర్వాత గురువారం రోజు ఓ ఈవెంట్‌లో పాల్గొన్న వీరిద్ద‌రు అనంతరం ఒకే కారులో వెళ్లిపోయారు. దాంతో ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దాతో ప‌రిణీతి చోప్రా డేటింగ్‌లో ఉన్న‌ది నిజ‌మేనని అంటున్నారు.