తెలుగు న్యూస్  /  Video Gallery  /  Mp Child Falls In Borewell Rescue Ops By Army, Ndrf Still Continue

hild falls in borewell | బోరు బావిలో పడిన చిన్నారి.. మూడు రోజులుగా శ్రమిస్తున్న అధికారులు

08 June 2023, 13:35 IST

  • మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో 300 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయిన చిన్నారిని రక్షించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాష్ట్ర అధికారులకు సాధ్యకాకపోవటంతో, ఆర్మీ, ఎన్టీఆర్ఎఫ్ టీమ్స్ రంగంలోకి దిగాయి.