తెలుగు న్యూస్  /  Video Gallery  /  Monkey Drinking Beer In Front Of Wine Shop Goes Viral

Monkey Drinking Beer : ఈ కోతి మామూలుది కాదు.. బీర్ బాటిల్ కొట్టేస్తోంది

03 November 2022, 22:21 IST

  • ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలోని ఓ మద్యం దుకాణం దగ్గర కోతి బీరు తాగింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ కోతి వినియోగదారుల నుంచి బాటిళ్లను దొంగిలిస్తుందని మద్యం షాపు యజమాని ఆరోపించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారి మీదకు వస్తుందని చెప్పారు.