తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Man Injured Hit By Digvijay Car | బైక్ ను ఢీకొట్టిన దిగ్విజయ్ సింగ్ కారు

Man injured hit by Digvijay car | బైక్ ను ఢీకొట్టిన దిగ్విజయ్ సింగ్ కారు

10 March 2023, 20:50 IST

  • మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్‌కు చెందిన కారు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. యూ టర్న్ తీసుకుంటున్న బైక్ రైడర్‌పైకి కారు ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అతడిని ఆస్పత్రిలో చేర్చారు. అయితే గాయపడ్డ వ్యక్తి ఆసుపత్రి ఖర్చులను తానే భరిస్తానని దిగ్విజయ్ సింగ్ తెలిపారు.