తెలుగు న్యూస్  /  Video Gallery  /  Love Proposal On Bike

love proposal on bike | రన్నింగ్ బైక్ పై వెరైటీ ప్రపోజల్ చేసిన యువకుడు

15 March 2023, 14:44 IST

  • ప్రేమించిన వారికి తమ ప్రేమను వ్యక్తపరచడం కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. ప్రపోజల్ చేసే ధైర్యం లేక చాలా ప్రేమలు ఆదిలోనే అంతమౌతాయి. కొంత మందైతే వాలంటీన్స్ డే కోసం పడిగాపులు కాస్తుంటారు. ఇటీవల కాలంలో ఈ ప్రపోజల్స్ లో భిన్నమైన పద్ధతులు వచ్చాయి. గ్రీటింగ్ కార్డ్స్, గులాబీలు ఇవ్వడమే కాదూ చాక్లెట్స్, చీరలు, గోల్డ్ రింగ్స్ వంటి కాస్ల్టీ బహుమతుల రూపంలో తమ ప్రేమను వ్యక్త పరుస్తున్నారు. ఈ వీడియోలో చూస్తున్న వ్యక్తి రిస్క్ తో కూడిన ప్రపోజల్ చేశాడు. భిన్నంగా తన ప్రేయసికి ప్రపోజల్ చేయాలనుకున్నామో ఓ రోడ్డుపై బైక్‌పై స్టంట్ చేస్తూ తన ప్రేమను ఆమె ముందుంచాడు. బైక్ పై ఆమె ముందు కూర్చోగా గులాబీ అందించాడు. దీన్ని తీసుకున్న యువతి పాజిటివ్ గా స్పందించినట్లు కనిపిస్తుంది. ఈ వీడియో నెట్టింట్ల తెగ వైరల్ అవుతుంది.