తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Leopord In House: ఇంట్లోకి దూరిన చిరుత.. క్షేమంగా బయటపడ్డ కుటుంబం

Leopord in House: ఇంట్లోకి దూరిన చిరుత.. క్షేమంగా బయటపడ్డ కుటుంబం

08 January 2023, 15:39 IST

  • Rescued cheetah in UP: ఉత్తరప్రదేశ్ అలీఘర్ లోని ఓ ఇంట్లోకి చిరుతపులి వచ్చింది. ఇదే సమయంలో ఇంట్లో ముగ్గురు ఉన్నారు. అయితే వారు చిరుత బారిన పడకుండా క్షేమంగా బయటికి వచ్చారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతను బందించారు. ఈ ఘటనలో చిరుతకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు పేర్కొన్నారు.