తెలుగు న్యూస్  /  Video Gallery  /  Leopard At International Border

leopard At international border | పాక్‌ నుంచి భారత్‌లోకి చిరుత

20 March 2023, 13:29 IST

  • జమ్మూకశ్మీ ర్ లోని సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు నుంచి చిరుత పులి ప్రవేశించింది. బీఎస్ఎఫ్ బోర్డర్ అవుట్ పోస్ట్ నర్సరీకి సమీపంలో ఉన్న ఫెన్సిం గ్ ను దాటుకుంటూ చిరుత మన సరిహద్దుల్లోకి ప్రవేశించడం సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. బీఎస్ఎఫ్ నుంచి సమాచారం అందడంతో అన్ని బోర్డర్ పోలీస్ పోస్టులను అప్రమత్తం చేశారు.ఆయా ప్రాంతాల్లోని స్థానికులను అప్రమత్తం చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.