తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kim Horse Rides Video: కిమ్‌ మహారాజా దర్పం .. సార్‌లో న్యూ యాంగల్

Kim horse rides video: కిమ్‌ మహారాజా దర్పం .. సార్‌లో న్యూ యాంగల్

05 February 2022, 13:15 IST

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ తెల్లటి అశ్వము మీద స్వారీ చేసి అందర్ని ఆశ్చర్యపరిచాడు. నిరంతరం క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కిమ్ తెల్లని గుర్రాన్ని స్వారీ చేస్తూ కనిపించారు. స్వారీ చేస్తోన్న తెల్లటి గుర్రం కిమ్‌ వంశీయుల రాచరికపు గర్వాన్ని ప్రదర్శిస్తోంది