తెలుగు న్యూస్  /  Video Gallery  /  Kerala Woman Upcycles 21 Thousand Waste Glass Bottles Into Beautiful Home Decor Items

Kerala Woman | అదిరిపోయిన ఐడియా.. 21 వేల గాజు సీసాలతో అందమైన ఇంటి డెకరేషన్

29 May 2023, 17:23 IST

  • కేరళకు చెందిన ఓ మహిళ 21 వేల వేస్ట్ గాజు సీసాలతో ఇంటిని అలకరించింది.ఇది వినటానికి నమ్మకంగా లేకపోయినా నిజమే. చెత్తలో వేసే సీసాలను ఏదో రకంగా ఉపయోగించాలని నిర్ణయించుకున్న కొచ్చికి చెందిన రెంజినీ థంపి అందరినీ ఆశ్చర్యపరిచేలా ఇంటిని గాజు సీసాల అలంకరణతో నింపేసింది. అసలు ఈ గాజు సీసాలతో ఏఏ అలంకరణ వస్తువులు చేశారో ఈ వీడియోలో చూసేయండి.