తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Jodhpur Doctor Turns Demon: వీధికుక్కను కారుకు కట్టి ఊరంతా తిప్పిన డాక్టర్!

Jodhpur doctor turns demon: వీధికుక్కను కారుకు కట్టి ఊరంతా తిప్పిన డాక్టర్!

19 September 2022, 21:36 IST

రాజస్థాన్‌లోని ఓ డాక్టర్ ఏమాత్రం మానవత్వం లేకుండా మాగజీవాన్ని దారుణంగా హించాడు. ఓ వీధికుక్కను కారుకు కట్టి ఊరంతా తిప్పాడు. దీన్ని గమనించిన గమనించిన ఓ బైకర్ వెంటనే కారుని ఆపి కుక్కను విడిపించాడు. తర్వాత డాగ్ హోం ఫౌండేషన్ సభ్యులకు సమాచారం అందించాడు. ఈ ఘటనపై డాగ్ హోం ఫౌండేషన్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడుపై జంతు హింస చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మరింత తెలుసుకోవడానికి ఈ వీడియొను చూడండి.