తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Encounter In Kashmir | సహచరుడి హత్యకు ఇలా బదులు తీర్చుకున్నారు..

Encounter in Kashmir | సహచరుడి హత్యకు ఇలా బదులు తీర్చుకున్నారు..

06 September 2022, 19:45 IST

Encounter in Kashmir | కశ్మీర్లో మంగళవారం జరిగిన ఒక ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యరు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రసంస్థ కు చెందిన వారిగా ఆ ఉగ్రవాదులను గుర్తించారు. అనంత్ నాగ్ జిల్లాలోని ఒక ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతాబలగాలు అక్కడ కార్డన్ అండ్ సెర్చ్ ప్రారంభించారు. భద్రతాబలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరపడం ప్రారంభించడంతో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతాబలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరు గత సంవత్సరం ఒక ఆర్మీ జవాను ను, ఇద్దరు పౌరులను కాల్చి చంపారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో …