తెలుగు న్యూస్  /  Video Gallery  /  Jammu And Kashmir Mughal Road Closed Due To Landslide In Poonch

Landslide in Poonch | షాకింగ్ వీడియో.. జమ్మూ కాశ్మీర్ లో విరిగిపడ్డ కొండచరియలు

31 May 2023, 11:49 IST

  • జమ్మూకాశ్మీర్‌లో భారీ కొండ చరియలు విరిగిపడ్డాయి. పూంచ్ జిల్లాలో మొఘల్ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఎత్తైన కొండలు చీలుతూ విరిగిపడటంతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయపడ్డారు.