తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Liquor Destroyed : రోడ్డు రోలర్​తో తొక్కించి.. రూ. 85 లక్షల మద్యం ధ్వంసం

Liquor Destroyed : రోడ్డు రోలర్​తో తొక్కించి.. రూ. 85 లక్షల మద్యం ధ్వంసం

18 November 2022, 15:06 IST

  • Liquor destroyed in Madhya pradesh: మధ్యప్రదేశ్ ఇండోర్ లో రూ. 85 లక్షల విలువ చేసే అక్రమ మద్యాన్ని ధ్వంసం చేశారు. 31 ఏళ్ల కాలంలో ఈ లిక్కర్ ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం 3600 బాక్సుల్లో.. కంట్రీ లిక్కర్, విస్కీ, బీరు ఇతర బ్రాండ్స్ ఉన్నాయి. ఓ గోడౌన్ లో రోడ్డు రోలర్ తో తొక్కించి ధ్వంసం చేశారు.