తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Glider | అదుపుతప్పిన ప్లేన్ రైడింగ్.. ఇంట్లోకి దసూకెళ్లిన విమానం

Glider | అదుపుతప్పిన ప్లేన్ రైడింగ్.. ఇంట్లోకి దసూకెళ్లిన విమానం

24 March 2023, 15:11 IST

జార్ఖండ్ లోని ఓ గ్లైడర్ విమానం ఏకంగా ఓ ఇంట్లోకి దూసుకెళ్లడం కలకలం రేపింది. ధన్ బాడ్ జిల్లాలో ఓ ప్రైవేటు గ్లైడర్ ప్లేన్ రైండింగ్ ను ప్రారంభించారు. ఇందులో ఎవరైనా ప్రయాణిస్తే ఆ పట్టణం మొత్తం ఆ ప్లేన్ లో తిరిగవచ్చు.పాట్నా కు చెందిన ఓ 14 ఏళ్ల బాలుడు ఆ ప్లేన్ రైండింగ్ చేశాడు. అలా కొద్ది దూరం గాల్లో ఎగిరాక ఆ ప్లేన్ అదుపుతప్పింది. దీంతో నీలేష్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లోకి ఆ ప్లేన్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ 14 ఏళ్ల బాలుడికి, పైలట్ కి తీవ్రంగా గాయాలయ్యాయి.