తెలుగు న్యూస్  /  Video Gallery  /  Girl Miraculously Survives Snake Bite Video In Karnataka

Cobra at Home | రెప్పపాటులో పాము కాటు నుంచి తప్పించుకున్న చిన్నారి

01 June 2023, 14:38 IST

  • కర్ణాటక బెళగావి జిల్లాలోని హలగా గ్రామంలో ఓ బాలిక అదృష్టవశాత్తు నాగుపాము కాటు నుంచి తప్పించుకుంది. ఇంటి గుమ్మం వద్ద బుసలు కొడుతూ ఉన్న ఓ పామును గమనించకుండా అలాగే ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. బాలిక తలుపు వద్దకు రాగానే పాము తలపైకి ఎత్తి ఆమెను కరిచేందుకు చూసింది. వెంటనే బాలిక ఆ పాము నుంచి రక్షించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.