తెలుగు న్యూస్  /  Video Gallery  /  Earthquake Tremors In North India

earthquake tremors in north india | ఉత్తర భారదేశాన్ని వణికించిన భూకంపం

22 March 2023, 14:15 IST

ఢిల్లీ సహా వివిధ ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది.భూకంప ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు లక్నో, జమ్మూ-కశ్మీర్, పంచకుల, చండీగఢ్, హర్యానా, ఉత్తరాఖండ్, పంజాబ్‌‌తో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు సంభవించాయి.