తెలుగు న్యూస్  /  Video Gallery  /  Dogs Chase Lion Video Viral

Dogs chase lion | గుంపులుగా వచ్చిన కుక్కలు.. పారిపోయిన సింహం

23 March 2023, 14:49 IST

శునకాలు తమకు నిజంగా సింహాలు అని చెప్పే వీడియో ఒకటి వైరల్ అవుతోంది. కుక్కల మందగా ఉన్నప్పుడు వాటిని ఎవరూ ఎదిరించలేరు. అందుకే కుక్కలు గుంపులుగా వస్తాయని, సింహాలు ఎప్పుడూ సింగిల్‌గానే వస్తాయని చెబుతారు. ఇప్పుడు గుజరాత్‌లోని ఓ గ్రామంలో జరిగిన ఘటన చూస్తే నిజమని నమ్మక తప్పదు. సింహాన్ని చూసిన కుక్కలు దాన్ని వెంబడించాయి. అయితే కుక్కలు సింహాన్ని పరిగెత్తేలా చేయడంతో వాతావరణం మొత్తం మారిపోయింది.