తెలుగు న్యూస్  /  Video Gallery  /  Delhi Women Fight In Bus

Women Fight In Bus | జుట్టు పట్టుకొని తన్నుకున్న మహిళలు

09 March 2023, 21:00 IST

  • బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య జరిగిన గొడవ వైరల్ గా మారింది. ఢిల్లీలోని ఓ బస్సులో వెళ్తున్న మహిళలు సీటు కోసం వాదన చేశారు. ఈ క్రమంలోనే కోపోద్రేకులై, జట్టుపట్టుకొని కొట్టుకున్నారు. పక్కనే ఉన్న ప్రయాణికులు వారిని విడిపించేందుకు చూసినా వినలేదు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. వారిద్దరినీ బస్సు నుంచి బయటకు దింపేశారు. ప్రస్తుతం మీడియోలో వైరల్ గా మారింది. నెటిజన్లు మాత్రం ఈ ఘటనపై సరదాగా స్పందిస్తున్నారు.