తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Delhi Murder Case | లవర్ మాట్లాడటం లేదనే హత్య.. వెల్లడించిన సాహిల్

Delhi Murder Case | లవర్ మాట్లాడటం లేదనే హత్య.. వెల్లడించిన సాహిల్

30 May 2023, 15:55 IST

  • ఢిల్లీలో సోమవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే యువతిని నిందితుడు సాహిల్ హత్య చేశాడు. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలన సృష్టించింది. అయితే హత్య ముందుకు ఆ ప్రాంతంలో నిందితుడి కదలికలకు సంబంధించిన వీడియోను తాజాగా పోలీసులు విడుదల చేశారు.