తెలుగు న్యూస్  /  Video Gallery  /  Congress Leader Rahul Gandhi Criticized Bjp In America

Rahul Gandhi In America | బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై అమెరికాలో విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ

31 May 2023, 12:59 IST

  • కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ 10 రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి భారతీయులతో సమావేశం అయ్యారు. భారత్ జోడో యాత్ర జరిగిన తీరును వివరించారు. యాత్రను ఆపటానికి బీజేపీ ప్రభుత్వం శక్తినంతా ఉపయోగించదని రాహుల్ గాంధీ ఆరోపించారు. కానీ ఫలితం లేదన్నారు. దీంతో యాత్రకు ప్రభావం పెరిగిందన్నారు.