తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Chinese Fighter Jet Encountered Us Plane | అమెరికా నిఘా విమానంపైకి దూసుకెళ్లిన చైనా జెట్​

Chinese fighter jet encountered US plane | అమెరికా నిఘా విమానంపైకి దూసుకెళ్లిన చైనా జెట్​

01 June 2023, 15:13 IST

  • అమెరికా ఆర్మీ గస్తీ విమానానికి చైనా జెట్ అతి సమీపానికి రావడం కలకలం సృష్టించింది. US సైనిక విమానం వైపు చైనా పైలట్​ తన జెట్​ తో దూసుకురావడం వల్ల అమెరికా పైలట్లు కంగారు పడ్డారు. కొన్ని నిమిషాలు గగనతంలో ఏమి జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది.