తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  సింపుల్ గా నిర్మలా సీతారామన్ కుమార్తె వివాహం.. అల్లుడు ఎవరో తెలుసా?

సింపుల్ గా నిర్మలా సీతారామన్ కుమార్తె వివాహం.. అల్లుడు ఎవరో తెలుసా?

09 June 2023, 15:54 IST

  • కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ కుమార్తె వామయి, ప్రతీక్ వివాహం బెంగళూరులో జరిగింది. రాజకీయ నాయకులకు ఆహ్వానం లేకుండా అత్యంత సాదాసీదాగా జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కావడం విశేషం. నిర్మలా సీతారామన్ అల్లుడు ప్రతీక్ దోషి ప్రధానమంత్రి కార్యాలయంలో అధికారి.