తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Car Stunt In Punjab | సంట్స్ తో ప్రమాదానికి గురైన కారు

car stunt in punjab | సంట్స్ తో ప్రమాదానికి గురైన కారు

21 March 2023, 15:06 IST

రహదారి ప్రమాదాల్లో ఊహించనివి కొన్నైతే, డ్రైవర్ల తప్పిదం వల్ల జరిగేవి మరికొన్ని ఉంటాయి. కానీ, కొంత మంది వ్యక్తులు రోడ్లపై రేసింగ్ చేయడం, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్, సరదా కోసం చేసే ఫీట్ల వల్ల తమతో పాటు రోడ్లపై ప్రయాణించే ఇతర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యేందుకు కారణం అవుతున్నారు. పం జాబ్ లోని నవణ్షహర్-ఫగ్వారా జాతీయ రహదారిపై ఓ వ్యక్తి నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ తో కారు ప్రమాదానికి గురైంది. ఈ వీడియో వైరల్ గా మారింది.