తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Boys Forcibly Push Girl Into Car | యువతిపై యువకుల ప్రతాపం.. వీడియో వైరల్

Boys Forcibly Push Girl Into Car | యువతిపై యువకుల ప్రతాపం.. వీడియో వైరల్

20 March 2023, 18:30 IST

  • ఢిల్లీలోని మంగోల్ పురి ప్లై ఓవర్ వద్ద ఇద్దరు వ్యక్తులు ఓ యువతిని బలవంతంగా కారులోకి తోసేశారు.ఈ ఘటన అక్కడ రోడ్డుపై ఉన్న వారు కెమెరాలో రికార్డ్ చేశారు. కానీ ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు సుమోటోగా చర్యలకు ఉపక్రమించారు.