తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bikers Fight | బండరాయితో బాదిన ఓ వ్యక్తి

Bikers Fight | బండరాయితో బాదిన ఓ వ్యక్తి

13 March 2023, 17:34 IST

  • రోడ్డుమీద ప్రయాణించేటప్పుడు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతుంటారు కొందరు. అప్పుడప్పుడు తీవ్రంగా గాయపరచుకుంటారు కూడా. తాజాగా ఓ ఘటన కూడా ఇలానే ఉంది. ఆవేశానికి లోనైన యువకుడు బైక్ రైడర్‌పై పెద్ద రాయిని విసిరాడు. దీంతో ఆ బైకు రైడర్ తగలకు బలంగా తగిలింది. అయితే హెల్మెట్ ధరించటంతో పెద్ద ప్రమాదమే తప్పింది.అయితే చిన్నపాటి సమస్యకే ఈ గొడప పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.