తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Deluxe Ac Tourist Train | నార్త్-ఈస్ట్ టూరిజం కోసం ప్రత్యేకమైన ట్రైన్ రూపకల్పన

Deluxe AC Tourist Train | నార్త్-ఈస్ట్ టూరిజం కోసం ప్రత్యేకమైన ట్రైన్ రూపకల్పన

27 March 2023, 13:54 IST

పర్యాటకుల కోసం భారతీయ రైల్వేశాఖ రకరకాల టూరిజం ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగానే నార్త్-ఈస్ట్ రాష్ట్రాలను చూసేందుకు ప్రత్యేకమైన రైలును డిజైన్ చేసింది. అత్యంత అద్భుతమైన హంగులతో ఈ ట్రైన్ ను డిజైన్ చేసింది. దీన్ని భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రైన్ గా నామకరణం చేశారు. ఇది అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ ప్రాంతాలను కవర్ చేస్తోంది.