తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Delivery Partners| డెలివరీ బాయ్స్ ని చితకబాదిన ఓ ఇంటి యజమాని

Delivery partners| డెలివరీ బాయ్స్ ని చితకబాదిన ఓ ఇంటి యజమాని

21 March 2023, 13:35 IST

ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్లో అమన్,గుర్పాల్ అనే ఇద్దరు డెలివరీ ఏజెంట్లు ఓ ఇంటికి కిరాణా సరుకులు డెలివరీ చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఓ ఇంటి యజమానులు ఇద్దరిపై దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.